మీరు దీన్ని నమ్మగలరా? కాని ఇది నిజం! కేరళలోని ఒక డెబ్బై ఐదు సంవత్సరాల ఆయుర్వేద వైద్యుడు అత్యంత ఖరీదైన ఈ స్నానాల సబ్బుని తయారు చేసాడు.దీని ధర ఖచ్చితంగా 10,000 రూపాయలు ఉండబోతోంది.
ఈ వైద్యుడు (వైద్యార్) గత 50 సంవత్సరాల నుండి ఆయుర్వేద వైద్యాన్ని సాధన చేస్తున్నాడు. భారత దేశ వ్యాప్తంగా అనారోగ్యం బారిన పడిన ఎంతో మందిని ఈయనగారు బాగు చేశారు. కాని ప్రస్తుతం ఈయన గారు తయారుచేసిన ఒక స్నానాల సబ్బు ఇంటర్‌నెట్‌లో ఎంతో వైరల్ అయ్యింది.
గత కొన్ని సంవత్సరాలుగా చర్మం మరియు శారీరక సమస్యలతో బాధపడుతున్న కొందరు రోగులు ఈయన గారిని సంప్రదించారు. వారి సమస్యలన్నింటినీ ఎదురుకున్న తరువాత, వారు అనుభవిస్తున్న రకరకాల చర్మ సమస్యలకి వారందరూ ఉపయోగించే రసాయనాలతో కూడిన సబ్బులే కారణమని అంతిమంగా కనుగొన్నారు. ఈనాడు మార్కెట్‌లో 90% వరకూ సబ్బులు కేవలం వ్యాపార కారణాల కొరకు మాత్రమే తయారు చేయబడుతున్నాయి. అంతేకాకుండా, ప్రజల యొక్క చర్మ సమస్యలని నయం చేసే విధంగా వాటిలో ఎటువంటి చర్మ రక్షణ పదార్థాలు కూడా వుండటం లేదు. కేవలం పరిమళం కోసం మాత్రమే వాటిల్లో ఎక్కువ శాతం రసాయనాలు వుండటం చూసి ఆయన బాధపడ్డారు.
చర్మ సమస్యలతో మరియు శరీరంలో వేడి సమస్యలతో బాధపడుతున్న వందలాది మందిని ఆయన గారు నిరంతరం స్వీకరించడం వలన, ఈ మొత్తం సమస్యలన్నింటినీ దాదాపుగా పరిష్కరించే ఒకే ఒక అత్యుత్తమ సహజమైన సబ్బుని సృష్టించడానికి పది సంవత్సరాల కన్నా కూడా ఎక్కువ కాలం పరిశోధనలో ఆయనగారు నిమగ్నమయ్యారు.
ఇక ఆ తరువాత, అద్భుతమైన వైద్య ప్రభావాలని కలిగివున్న ఖరీదైన సహజమైన కుంకుమ పువ్వుని మరియు స్వచ్చమైన ఎర్ర చందనాన్ని ప్రధానంగా చేర్చబడ్డ ఒక అద్వితీయమైన ఫార్ములాతో ఒక సబ్బుని తయారు చేయడం ద్వారా ఆయన గారు రికార్డు నెలకొల్పారు. అంతేకాకుండా, ఈ గొప్ప సబ్బుని వెయ్యి మందికి పైగా జనాలకి వాడమని ఇచ్చారు. ఇక దాని యొక్క ఫలితం మాత్రం అసాధారణం. మరీ ముఖ్యంగా ప్రకృతివాదుల నుండి ఇది గొప్ప కొనుగోళ్ళని ఆకర్షించింది.
ఈ కేరళ వైద్యుడు తయారు చేసిన సబ్బుల యొక్క ఫార్ములా యొక్క హక్కులని రతిరా ఆయుర్వేద సంస్థ సంపాదించింది. ఆ విధంగా ఇది ఇప్పుడు 'రతిరా కేసర్' అనే పేరుతొ ఏంతో మందికి చేరువయింది. అంతేకాకుండా, రోజురోజుకి ఈయొక్క సహజ సబ్బుకి డిమాండు మరింతగా పెరిగిపోయింది.
நమరింత ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇరాన్‌లో ఈ సబ్బుకి ఎక్కువ మంది కొనుగోలుదారులు వున్నారు. భారత దేశంలో తయారైన ఈ సబ్బు ఇతర అన్ని ఖర్చులని కలుపుకొని ఇరాన్ వినియోగదారుని వద్దకి చేరేసరికి దీని ధర పదివేల రూపాయలుగా వుంటుంది.
ఆ దేశం యొక్క ధర విలువ ప్రకారం ఒక్క సబ్బు విలువ పదివేల రూపాయలుగా వుంటుందని సంస్థ చెబుతోంది. ప్రస్తుతం 'రతిరా కేసర్' సబ్బు ప్రపంచవ్యాప్త ఖ్యాతిని కలిగివుంది. అంతేకాకుండా, ఇది భారత దేశంలో కేవలం 299 రూపాయలకే లభిస్తోంది.
మీరు సహజమైన ఉత్పత్తులని మరియు వైద్య మూలికలని కలిగివున్న ఒక నిజమైన ఆయుర్వేద సబ్బుని ఉపయోగించడాన్ని ఇష్టపడేవారైతే, మీయొక్క వివరాలను మాకు అందజేయండి. రూ.299 విలువ గల రతిరా కేసర్ సబ్బుని 'డెలివరీ తరువాత చెల్లింపు' విధానంలో మాయొక్క సంస్థ మీకు పంపిస్తుంది. ఈ ప్రోడక్ట్ కేవలం మీకు ఐదు రోజులలోనే చేరుతుంది.